Homeజాతీయం - అంతర్జాతీయంఫలితాలొచ్చిన ఐదు రోజులకే కమల్ కు షాక్

ఫలితాలొచ్చిన ఐదు రోజులకే కమల్ కు షాక్

ముగిసిన శాసనసభ ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం ఉపాధ్యక్షుడిగా ఉన్న మహేంద్రన్ పార్టీ నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. మక్కల్ నీది మయ్యంలో ప్రజాస్వామ్యం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పద్దతి మార్చుకోవాలని కానీ ఆయనలో మార్పు వస్తుందని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ రాజీనామాల పర్వం పై కమల్ స్పందిస్తూ మహేంద్రన్ ద్రోహి అని విమర్శలు గుప్పించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version