https://oktelugu.com/

Shikhar Dhawan: వైరల్ గా మారిన శిఖర్ ధావన్ పోస్టు

విడాకుల తర్వాత టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. మీ డ్రీమ్ సాధించడానికి మీరెంతో కష్టపడాలి. మనం చేసే పనిపై ప్రేమ ఉండాలి. అలా ఉంటేనే అసలు సిసలు ఎంజాయ్ అంటే ఎంటో తెలుస్తోంది. మీ కలలు సాకారం కావాలంటే.. కష్టపడండి అంటూ ఇన్ స్టా వేదికగా ధావన్ పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 8, 2021 / 01:12 PM IST
    Follow us on