రెండో టెస్టు.. ఇరు జట్లకు గాయాల బెడద

ఇండియా, ఇంగ్లాడ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ కు ముందు రెండు టీమ్స్ కు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్స్ శార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ గేమ్ లో బ్రాడ్ గాయపడగా.. టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ కు తొడ కండరాలు పట్టేశాయి. లార్ట్స్ లో 150 వ టెస్ట్ ఆడబోతున్న బ్రాడ్ కు షాకే. ఇప్పటికే ఆ టీమ్ జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్సో లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది. ఇటు శార్దూల్ […]

Written By: Suresh, Updated On : August 11, 2021 10:49 am
Follow us on

ఇండియా, ఇంగ్లాడ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ కు ముందు రెండు టీమ్స్ కు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్స్ శార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ గేమ్ లో బ్రాడ్ గాయపడగా.. టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ కు తొడ కండరాలు పట్టేశాయి. లార్ట్స్ లో 150 వ టెస్ట్ ఆడబోతున్న బ్రాడ్ కు షాకే. ఇప్పటికే ఆ టీమ్ జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్సో లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది. ఇటు శార్దూల్ ఠాకూర్ దూరమవడం కూడా ఇండియన్ టీమ్ కు పెద్ద దెబ్బే.