భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం
భారత్ ను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు దిగిరావడం, రికవరీ రేటు భారీగా పెరగడం సానుకూల సంకేతాలు పంపుతోంది. దేశంలో సెకండ్ వేవ్ నెమ్మదిస్తోందని నియంత్రణలను క్రమబద్ధంగా తొలగిస్తూ పోతే పరిస్థితి అదుపులోకి వస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు. గత వారం రోజులుగా 24 రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల్లో తగ్గుదల నమోదైందని చెప్పారు.
Written By:
, Updated On : May 27, 2021 / 06:30 PM IST