Telugu News » Ap » Sec reveals date of counting of votes in eluru
ఏలూరు ఓట్ల లెక్కింపు తేదీ వెల్లడించిన ఎస్ఈసీ
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీని ప్రకటించింది. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఎస్ఈసీ ఆదేశించింది. ఏటూరు నగరపాలక సంస్థకు మార్చి 10న ఎన్నికలు జరిగాయి. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు.