Homeజాతీయం - అంతర్జాతీయంసత్య నాదెళ్ల.. ఇక మైక్రోసాఫ్ట్ చైర్మన్

సత్య నాదెళ్ల.. ఇక మైక్రోసాఫ్ట్ చైర్మన్

ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్ గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్ ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం. 2014 లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్టిన్, న్యువాక్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్ లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular