సందీప్ రెడ్డి బెస్ట్ సినిమా తీస్తాడు.. పరిణీతి చోప్రా

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీని కబీర్ సింగ్ గా హిందీలో తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా రణ బీర్ కపూర్ ఎనిమల్ సినిమా తీస్తున్నాడు. పరిణీతి చోప్రా ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. పరిణీతి మాట్లాడుతూ కబీర్ సింగ్ నాకు బాగా నచ్చింది. సందీప్ రెడ్డి ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ నన్ను నమ్మండి సందీప్ సార్ అద్భుతమైన సినిమా తీస్తాడని ధీమాగా చెప్పింది పరిణీతి.

Written By: Suresh, Updated On : June 9, 2021 9:07 pm
Follow us on