
తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్ 19 నిబందనలు పాటిస్తూ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనుండగా ఉత్సవాల్లో భాగంగా రేపు జరగాల్సిన స్వర్ణ రథోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. వసంత రుతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవ మని పేరు ఏర్పడింది.