తిరుపతి కర్నాల వీధిలో ఆర్టీసీకి చెందిన సప్తగిరి బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుమల వెళ్తుంగా ఈ ఘటన జరిగింది. బస్సు బీభత్సానికి రెండు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిపోగా నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వసంమయ్యాయి.