
జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ రోడ్డు పక్కను నిలబడి ఉన్న ఇద్దరి వ్యక్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తి చేస్తున్నారు.