Homeక్రైమ్‌Road Accident: తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Road Accident: తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు జాతీయ రహదారిపై లారీ మరియు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular