తూర్పు గోదావరి జిల్లి సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం పోటెత్తింది. సముద్ర కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు వస్తున్నాయి. సుమారు 25 మీటర్ల మేర ముదుకు చొచ్చుకుని వస్తున్న సముద్రం అలలు. కెరటాల తాకిడికి కొండా జాస్ బాబుకి చెందిన 9 గదుల రెసిడెన్షియల్ భవనం ధ్వంసం అయ్యింది. ఆస్తి నష్టం సుమారు 70 లక్షల మేర ఉంటుందని యజమాని తెలిపారు. ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా సముద్రం ముందుకొస్తుందని స్థానికులు తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Residential building destroyed by tidal surge in antarvedi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com