
రాష్ట్రంలో రిజస్ట్రేషన్ కార్యకలాపాలు నేటి నుంచి యథాతథంగా జరగనున్నాయి. గచ్చిమబౌలిలోని స్టేట్ డాటా సెంటర్ లో ఉన్న ప్రధాన సర్వర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించిన అధికారులు దానిని పరిష్కరించారు. దీంతో సర్వర్ తిరిగి ప్రారంభమయ్యింది. సర్వలో ఏర్పాడిన సాంకేతి సమస్యతో నాలుగు రోజులుగా క్రయవిక్రయదారులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్య పరిష్కారానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ సాఫ్ట వేర్ సంస్థల బృందం చేసిన ప్రయత్నాలు ఆదివారం మధ్యాహ్నం ఫలించాయి.