సీబీఎస్ఈ ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్ నుండి కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. సీబీఎస్ఈ సూచనల మేరకు ఇంటర్ సిలబస్ ను 30% తగ్గిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. సీబీఎస్ఈ సూచనల ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరంలోని తెలుగు సిలబస్ ను, ద్వితీయ సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల సిలబస్ ను కూడా తగ్గించింది. ఈ తగ్గింపు ఈ సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.