Homeజాతీయం - అంతర్జాతీయంటోక్యో ఒలింపిక్స్: సిల్వర్ మెడల్ గెలిచిన రవి దహియా

టోక్యో ఒలింపిక్స్: సిల్వర్ మెడల్ గెలిచిన రవి దహియా

ఒలింపిక్స్ రెజ్లింగ్ లో ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం 57 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన రెజ్లర్ జవుర్ ఉగుయెవ్ చేతిలో రవి 4-7 తేడాతో ఓడిపోయాడు. దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్ లో సిల్వర్ గెలిచిన రెండో  ఇండియన్ రెజ్లర్ గా అతడు నిలిచాడు. గతంలో 2012 ఒలింపిక్స్ లో సుశీల్ కుమార్ రెజ్లింగ్ లో సిల్వర్ సాధించిన విషయం తెలిసిందే.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version