Ravi Teja: ముగిసిన రవితేజ విచారణ
డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసుల్లో టాలీవుడ్ నటుడు రవితేజ విచారణ ముగిసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవితేజను ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి ఆరు గంటల పాటు విచారించారు. రవితేజతో పాటు అతడి డ్రైవర్, కెల్విన్ స్నేహితుడు జిషాన్ ను కూడా అధికారులు ప్రశ్నించారు.
Written By:
, Updated On : September 9, 2021 / 04:27 PM IST