Ravi Shastri: విమర్శలపై ఘాటుగా స్పందించిన రవిశాస్త్రి
ఇండియా, ఇంగ్లాండ్ 5వ టెస్టు రద్దు కావడానికి తానే ప్రధాన కారణమంటూ వస్తున్న విమర్శలపై కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. దేశం మొత్తం తెరిచే ఉంది. మొదటి టెస్టు నుంచే ఏదైనా జరిగే అవకాశం ఉంది అని కౌంటర్ ఇచ్చాడు. లండన్ లో జరిగిన ఓ బుక్ లాంచ్ కు రవిశాస్త్రి హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది. ఆ తర్వాత మరికొంతమందికి కూడా వైరస్ సోకడంతో మ్యాచ్ రద్దయింది. ఈ క్రమంలోనే ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి.