రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలి.. నాగబాబు
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థుతులు ఎదుర్కొంటుందని ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలని నాగబాబు అన్నారు. దేశంలో అతి పెద్ద ఇండస్ట్రీయలిస్ట్ లో ఒకరైన రతన్ టాటా తదుపరి రాష్ట్రపతి కావాలని నాగబాబు కోరుకున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా మరో ఏడాది వరకు ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు […]
Written By:
, Updated On : August 9, 2021 / 04:25 PM IST

ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థుతులు ఎదుర్కొంటుందని ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలని నాగబాబు అన్నారు. దేశంలో అతి పెద్ద ఇండస్ట్రీయలిస్ట్ లో ఒకరైన రతన్ టాటా తదుపరి రాష్ట్రపతి కావాలని నాగబాబు కోరుకున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా మరో ఏడాది వరకు ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్న నిర్దిష్టంగా ఎవరు పోటీలో ఉంటారనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు.