https://oktelugu.com/

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త

ఈరోజు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పసిడి ధర నెల చూపులు చూస్తుంది. న్యూఢిల్లీ బులియన్ జ్యూవెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ , 46,556 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,722 గా ఉంది. ప్రపంచ మార్కెట్లో కూడా బంగారం రేట్లు నేడు 4.4శాతం పడిపోయాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 9, 2021 / 04:18 PM IST
    Follow us on

    ఈరోజు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పసిడి ధర నెల చూపులు చూస్తుంది. న్యూఢిల్లీ బులియన్ జ్యూవెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ , 46,556 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,722 గా ఉంది. ప్రపంచ మార్కెట్లో కూడా బంగారం రేట్లు నేడు 4.4శాతం పడిపోయాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,830 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,840 గా ఉంది. నేడు కేజీ వెండి ధర రూ. 64,990 గా ఉంది.