Telugu News » Ap » Rape suspects have been identified
సామూహిక అత్యాచార నిందితులను గుర్తించాం.. సుచరిత
సామూహిక అత్యాచార నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు పూర్తి కాగానే వివరాలు వెల్లడిస్తామన్నారు. మహిళల రక్షణ కోసమే దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. ఇప్పటి వరకు 15 లక్షల మంది దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. తాడేపల్లి ఘటన తర్వాత దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.