https://oktelugu.com/

Rana: నేడు ఈడీ విచారణకు రానా

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరుకానున్నాడు. ఇప్పటికే రానా బ్యాంకు అకౌంట్ల వివరాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ముమైత్ ఖాన్ ను కూడా ఇవాళే విచారించే ఛాన్స్ ఉంది. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసులో రానా, రకుల్ పేర్తు లేవు. అయితే నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ లో నిర్వహించిన పార్టీలకు వీళ్లిద్దరూ హాజరైనట్లు తేలడంతో ఈడీ నోటీసులు ఇచ్చింది.

Written By: , Updated On : September 8, 2021 / 09:18 AM IST
Follow us on