
రాజస్థాన్ రాయల్స్ కోల్ కతా నైట్ రైడర్స్ మరికాసేపట్లో తమ ఐదో మ్యాచ్ లో తపపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లూ ఇప్పటివరకు ఆడిన నాలుగింటిలో ఒకే విజయం సాధించి మూడు ఓటములతో కొనసాగుతున్నాయి. దాంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.