జ్యుడీషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా

అశ్లీల చిత్రాలను రూపొందించాడన్న కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను కోర్టు ఈ నెల 23 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. అతనితోపాటు రియాన్ థార్ప్ అనే మరో వ్యక్తికి కూడా కస్టడీ విధించింది. అంతకుముందు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోర్నోగ్రఫిక్ చిత్రాలను రూపొందించి వాటిని యాప్స్ ద్వారా అప్ లోడ్ చేసేవారని రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి.

Written By: Suresh, Updated On : July 20, 2021 4:00 pm
Follow us on