నిలకడగా ఆడుతున్న లంక ఓపెనర్లు

శ్రీలంక ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఎనిమిది ఓవర్లు కు 53 పరుగులు చేశారు. మినోద్ (26), అవిష్క (25) వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా క్రమంగా స్కోరు వేగం పెంచుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ.. మధ్య మధ్యలో సింగిల్స్ తో స్కోరు బోర్డులో వేగం పెంచారు.

Written By: Suresh, Updated On : July 20, 2021 3:51 pm
Follow us on