https://oktelugu.com/

పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తిపన్ను మినహాయింపు

కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ, డెయిరీ రంగాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి మిహహాయింపు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్ల ఆస్తి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా సంవత్సరానికి ప్రతీ యూనిట్ కు రూ. 100 నామమాత్రపు పన్నును వసూలు చేస్తారు.

Written By: , Updated On : June 2, 2021 / 08:54 PM IST
Follow us on