బెల్జియం రాజు కింగ్ ఫిలిప్ యొక్క కుమార్తె ఎలిజబెత్. ఈమె రాయల్ మిలిటరీ అకాడమీలో 4వారాల పాటు సైనిక శిక్షణ పూర్తి చేసారు. అయితే ఈ రాజా వంశంలో 18సంవత్సరాలు వయ్యస్సు రాగానే మిలిటరీ శిక్షణ కు పంపిస్తారు.రాజు కింగ్ ఫిలిప్ కూడా ఈ అకాడెమీలోనే 1978–81 మధ్య సైనిక శిక్షణ తీసుకున్నారు.
Also Read: అథ్లెట్ క్రీడాస్ఫూర్తి…