Homeజాతీయం - అంతర్జాతీయం54 జిల్లాల కలెక్టర్లతో నేడు ప్రధాని సమావేశం

54 జిల్లాల కలెక్టర్లతో నేడు ప్రధాని సమావేశం

కోవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ వారంలో కలెక్టర్లతో ప్రధాని సమావేశమవడం ఇది రెండో సారి. గత మంగళవారం 9 రాష్ట్రాలకుచెందిన 46 జిల్లా కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ జరిగే సమావేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి 9 జిల్లా కలెక్టర్లు పాల్గొనున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular