ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం తన సొంత నియోజవర్గమైన యూపీలోని వారణాసిలో పర్యటిస్తున్నారు. వారణాసి చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆదిత్యనాథ్ ఈ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసి రాష్ట్ర ప్రజలందరి తరఫున మోదీకి ఆహ్వానం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.