https://oktelugu.com/

రిషబ్ పంత్ కు కరోనా పాజిటివ్

ఇంగ్లండ్ తో సిరీస్ కు ముందు ఇండియన్ టీమ్ లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంతే అని స్పోర్ట్స్ టాక్ అనే మీడియా సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. అంతేకాదు వారం కిందటే అతనికి కరోనా సోకిందని, అయితే లక్షణాలు లేవని తెలిపింది.  లండన్ లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ చూడడానికి పంత్ వెళ్లిన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 15, 2021 / 12:19 PM IST
    Follow us on

    ఇంగ్లండ్ తో సిరీస్ కు ముందు ఇండియన్ టీమ్ లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంతే అని స్పోర్ట్స్ టాక్ అనే మీడియా సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. అంతేకాదు వారం కిందటే అతనికి కరోనా సోకిందని, అయితే లక్షణాలు లేవని తెలిపింది.  లండన్ లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ చూడడానికి పంత్ వెళ్లిన విషయం తెలిసిందే.