https://oktelugu.com/

హైతీ అధ్యక్షుడి హత్య

కరేబియన్ దీవుల సముదాయంలోని హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్ మోయిస్ (53) హత్యకు గురయ్యారు. తన ప్రయివేటు నివాసంలో ఉన్న ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటనలో ఆయన భార్య మార్టినే మోయిస్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ హత్యను తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ ధ్రువీకరించారు. సాయుధ కమాండో గ్రూపు సభ్యులే ఇందుకు కారణమని ఆరోపించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 8, 2021 / 08:59 AM IST
    Follow us on