https://oktelugu.com/

కేంద్ర కేబినెట్: కొత్త మంత్రులు-ఎవరెవరికి ఏఏ శాఖలు?

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులతో మొత్తం 78 మంది మంత్రులు కొలువుదీరారు. వీరిలో 31 మంది కేబినెట్ హోదా కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులు. కేంద్ర హోం, విదేశాంగ శాఖలకు ముగ్గురేసి సహాయ మంత్రుల్ని కేటాయించారు. 1. నరేంద్రమోడీ – ప్రధానమంత్రి, ఉద్యోగుల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ గ్రీవెన్స్ , పెన్షన్లు, అణుశక్తి శాఖ, డిపార్ట్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 8, 2021 / 09:07 AM IST
    Follow us on

    కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులతో మొత్తం 78 మంది మంత్రులు కొలువుదీరారు. వీరిలో 31 మంది కేబినెట్ హోదా కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులు. కేంద్ర హోం, విదేశాంగ శాఖలకు ముగ్గురేసి సహాయ మంత్రుల్ని కేటాయించారు.

    1. నరేంద్రమోడీ – ప్రధానమంత్రి, ఉద్యోగుల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ గ్రీవెన్స్ , పెన్షన్లు, అణుశక్తి శాఖ, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ ఇతర మంత్రులకు కేటాయించనివి.
    2.రాజ్ నాథ్ సింగ్- రక్షణశాఖ
    3.అమిత్ షా- హోంశాఖ, అదనంగా సహకార మంత్రిత్వ శాఖ
    4. నితిన్ జైరామ్ గడ్కరీ- జాతీయ రహదారులు, రవాణా శాఖ
    5. నిర్మలా సీతారామన్- ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
    6. నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
    7. డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్- విదేశీ వ్యవహారాల శాఖ
    8. అర్జున్ ముండా- ట్రైబల్ ఎఫైర్స్
    9. స్మృతి ఇరానీ- మహిళా, శిశు సంక్షేమ శాఖ
    10. పీయూష్ గోయల్- వాణిజ్యం మరియు పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖ, వినియోగదారుల సంక్షేమ శాఖ, ఆహారం మరియు పబ్లిక్ డస్రిబ్యూషన్
    11. ధర్మేంద్ర ప్రధాన్- విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆంత్రపైన్యూర్ షిప్ శాఖ
    12. ప్రహ్లాద్ జోషి- పార్లమెంటరీ వ్యవహారాలు, కోల్(బొగ్గు), మైన్స్ శాఖలు
    13. నారాయణ్ తాటు రాణే- మైక్రో స్మాట్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస శాఖ
    14. సర్బానంద సోనోవాల్ – పోర్టులు, షిప్పింగ్, జలవనరుల శాఖ, ఆయుష్ శాఖలు
    15. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ- మైనార్టీ వ్యవహారాల శాఖ
    16. డాక్టర్ వీరంద్రకుమార్ – సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ
    17. గిరిరాజ్ సింగ్ – గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు
    18. జ్యోతిరాదిత్య సింధియా- పౌరవిమానయాన శాఖ
    19. రామచంద్ర ప్రసాద్ సింగ్ – ఉక్కు మంత్రిత్వ శాఖ
    20. అశ్విని వైష్ణవ్ – రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలు
    21. పశుపతి కుమార్ షారన్ – ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
    22. గజేంద్ర సింగ్ షెకావత్ – జలశక్తి మంత్రిత్వ శాఖ
    23. కిరెణ్ రిజిజు – న్యాయశాఖ
    24. రాజ్ కుమార్ సింగ్ – పవర్ మినిస్రీ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ శాఖ
    25. హర్ దీప్ పూరీ – పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ
    26. మంసుఖ్ మాండవీయ – ఆరోగ్యం మరియు కుటుంబసంక్షేమ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ
    27. భూపేంద్ర యాదవ్ – పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ శాఖ
    28.మహేంద్ర నాథ్ పాండే – భారీ పరీశ్రమల శాఖ
    29. పర్షోత్తమ్ రూపాలా – ఫిషరీస్, యానిమల్ హస్పెండరీ మరియు డెయిరీ శాఖ
    30. జి.కిషన్ రెడ్డి – సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఈశాన్య రాష్రాల అభివృద్ధి
    31. అనురాగ్ సింగ్ ఠాకూర్ – సమాచారం మరియు బ్రాడ్ కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖలు

    స్వతంత్ర హోదా – శాఖలు
    1. రావు ఇందర్ జిత్ సింగ్ – గణాంకాలు, ప్రణాళిక,కార్పొరేట్ వ్యవహారాలు
    2. డాక్టర్ జితేంద్ర సింగ్ – శాస్ర్త సాంకేతికత, ఎర్త్ సైన్స్ సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ

    సహాయ మంత్రులు – వారి శాఖలు
    1. శ్రీపాద యశోనాయక్ – ఓడరేవులు, షిప్పింగ్, పర్యాటక శాఖ
    2.పగ్గన్ సింగ్ కులస్తే – ఉక్కు, గ్రామీణాభివృద్ధి
    3. ప్రహ్లాద్ సింగ్ పటేల్ – జల్ శక్తి, ఆహార శుద్ధి
    4. అశ్వినీ కుమార్ చౌబే – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, పర్యావరణ శాఖ
    5. అర్జున్ రామ్ మేఘవాల్ – పార్టమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ
    6. వీకే సింగ్ – రవాణా, రహదారులు
    7. కృష్ణన్ పాల్ – విద్యుత్, భారీ పరిశ్రమలు
    8. దన్వే రావు సాహెబ్ దాదారావు – రైల్వే, బొగ్గు గనులు
    9. రామ్ దాస్ అథవాలే – సామాజిక న్యాయం, సాధికారత
    10. సాధ్వీ నిరంజన్ జ్యోతి – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, గ్రామీణాభివృద్ధి
    11. సంజీవ్ కుమార్ బాల్యన్ – మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ
    12. నిత్యానంద రాయ్ – హోం శాఖ
    13. పంకజ్ చౌదరీ – ఆర్థిక శాఖ
    14. అనప్రియ సింగ్ పటేల్ – వాణిజ్య, పరిశ్రమల శాఖ
    15. ఎస్పీ సింగ్ బఘేల్ – న్యాయశాఖ
    16. రాజీవ్ చంద్రశేఖర్ – నైపుణ్యాభివృద్ధి, ఎలక్రానిక్స్, ఐటీ
    17. శోభా కరంద్లాజే – వ్యవసాయం, రైతు సంక్షేమం
    18. భానుప్రతాప్ సింగ్ వర్మ -సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
    19. దర్శన విక్రమ్ జర్దోష్ – రైల్వే, జౌళి శాఖ
    20. మురళీధరన్ – విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
    21. మీనాక్షి లేఖి – విదేశీ వ్యవహారాలు,సాంస్కృతిక శాఖ
    22. సోం పర్ కాశ్ – వాణిజ్యం, పరిశ్రమల శాఖ
    23. రేణుకా సింగ్ – గిరిజన వ్యవహారాలు
    24. రామేశ్వర్ తేలి – పెట్రోలియం, నేచురల్ గ్యాస్, ఉపాధి, కార్మిక శాఖ
    25. కైలాస్ చౌదరి- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
    26. అన్నపూర్ణ దేవి- విద్యా శాఖ
    27. నారాయణ స్వామి – సామాజిక న్యాయం
    28. కౌశల్ కిశోర్ – గృహ, పట్టణ వ్యవహారాల శాఖ
    29. అజయ్ భట్ – రక్షణ, పర్యాటకం
    30. బీఎల్ వర్మ – ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార శాఖ
    31. దేవ్ సిన్హ్ చౌహాన్ – కమ్యూనికేషన్ల శాఖ