https://oktelugu.com/

వ్యవసాయ బిల్లులను ఆమోదించిన రాష్ట్రపతి

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లిమెంట్ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులను ఆమోదించడం గమనార్హం. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఈ మధ్యే విపక్ష పార్టీ సభ్యులు బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తిని తెలియజేశారు.

Written By: , Updated On : September 27, 2020 / 07:24 PM IST
ramnath kovind

ramnath kovind

Follow us on