
మోదీ కరోనా విధానాలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో ఇటీవల వెలసిని పోస్టర్లపై పోలీసులు చర్య తీసుకున్నారు. వీటికి సంబంధించి వివిధ చట్టాల కింద 21 ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని నాలుగు డివిజన్ల లో ఈ అరెస్టులు జరిగాయి. అంటే పై స్థాయి సమన్యయంతో నే ఇవి జరిగినట్టు భావిస్తున్నారు. మోదీజీ, ఆప్నే హారే బచ్చోకి వ్యాక్సిన్ విదేశ్ క్యూే భేజ్ దియా మోదీ గారు మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు అని ఓ పోస్టరులో ఉంది.