https://oktelugu.com/

గంజాయి అమ్మి సొమ్ము చేసుకున్న పోలీసులు

ఒడిస్సాకు చెందిన అనిల్ అనే వ్యక్తి గంజాయి తీసుకువచ్చి జహాంగీపూర్ లో బ్లాక్స్లో విక్రయిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతని గదిపై దాడి చేయ్యగా 160కిలోల గంజాయి దొరకగా రికార్డుల్లో మాత్రం 920గ్రాముల మాత్రమే దొరికినట్లు నమోదు చేశారు. మిగిలిన దానిని అమ్మి 4గురు పొలిసు అధికారులు సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీసీపీ దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో అనిల్ నుండి సరైన సమాచారాన్ని సేకరించి సంబంధిత పొలిసు అధికారులను సస్పెండ్ చేసారు. Also […]

Written By: , Updated On : September 25, 2020 / 04:39 PM IST
canabis

canabis

Follow us on

canabis

ఒడిస్సాకు చెందిన అనిల్ అనే వ్యక్తి గంజాయి తీసుకువచ్చి జహాంగీపూర్ లో బ్లాక్స్లో విక్రయిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతని గదిపై దాడి చేయ్యగా 160కిలోల గంజాయి దొరకగా రికార్డుల్లో మాత్రం 920గ్రాముల మాత్రమే దొరికినట్లు నమోదు చేశారు. మిగిలిన దానిని అమ్మి 4గురు పొలిసు అధికారులు సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీసీపీ దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో అనిల్ నుండి సరైన సమాచారాన్ని సేకరించి సంబంధిత పొలిసు అధికారులను సస్పెండ్ చేసారు.

Also Read: సీఏఏ అల్లర్లు.. దిగ్గజ నేతలకు బీజేపీ షాక్