https://oktelugu.com/

స్పుత్నిక్-వి ని ప్రజలకు అందిస్తున్న రష్యా

రష్యా కు చెందిన గమాలియా రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వాక్సిన్ ను రష్యా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 27,000వేల డోసులను దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపిణి చేసినట్లు తెలిపారు. అయితే మొదట వీటిని వైద్యసిబ్బందికి అందించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. రష్యా ప్రభుత్వం ఆగష్టు 11న రిజిస్టర్ చేసిన ఈ వాక్సిన్ కోసం ప్రపంచ దేశాల నుండి 100కోట్ల డోసులకు వినతులు వచ్చినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన విషయం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 5:35 pm
    covid vaccine

    covid vaccine

    Follow us on

    covid vaccine

    రష్యా కు చెందిన గమాలియా రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వాక్సిన్ ను రష్యా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 27,000వేల డోసులను దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపిణి చేసినట్లు తెలిపారు. అయితే మొదట వీటిని వైద్యసిబ్బందికి అందించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. రష్యా ప్రభుత్వం ఆగష్టు 11న రిజిస్టర్ చేసిన ఈ వాక్సిన్ కోసం ప్రపంచ దేశాల నుండి 100కోట్ల డోసులకు వినతులు వచ్చినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

    Also Read: క్షమాపణ కోరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు