Renuka Chowdhury And Premsagar Rao: గాంధీ భవన్ లోపలికి ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పోలీసులు అనుమతించ లేదు. దీంతో గేటు దగ్గర పోలీసులతో ఎంపీ రేణుకా చౌదరి, ప్రేమ్ సాగర్ రావు వాగ్వాదానికి దిగారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లం మమ్మల్నే లోపలికి పంపరా అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు.
గాంధీ భవన్ లోపలికి ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును అనుమతించని పోలీసులు
గేటు దగ్గర పోలీసులతో ఎంపీ రేణుకా చౌదరి, ప్రేమ్ సాగర్ రావు వాగ్వాదం
ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లం మమ్మల్నే లోపలికి పంపరా అంటూ పోలీసులపై ఫైర్ pic.twitter.com/MNFm5tCn07
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025