Philadelphia Shooting: ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్ పార్క్‌లో సోమవారం రాత్రి జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం ఇద్దరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు.గాయపడిన వారిలో ఇద్దరు మైనర్లు అని అధికారులు తెలిపారు.లెమన్ హిల్ డ్రైవ్ మరియు పోప్లర్ డ్రైవ్ కూడలి సమీపంలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని స్థానిక పోలీసులు తెలిపారు.