https://oktelugu.com/

12-15 ఏళ్ల వారికి ఫైజర్ టీకా సురక్షితం.. బ్రిటన్

ఫైజర్, బయోఎన్ టెక్ రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ 12-15 ఏళ్ల మధ్య గల పిల్లలకు సురక్షితమేనని బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థ ధ్రువీకరించింది. క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించిన అనంతరం ఆ వయసులోని చిన్నారులపై ఇది సమర్థంగా పనిచేస్తోందని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యూలేటరీ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జూన్ రైన్ వెల్లడించారు. వైరస్ వల్ల కలిగే ప్రమాదాలను ఈ వ్యాక్సిన్ అధిగమిస్తోందని రైన్ చెప్పారు. సుమారు 2వేల మందికి పైగా చిన్నారులపై క్లినికల్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 4, 2021 / 06:07 PM IST
    Follow us on

    ఫైజర్, బయోఎన్ టెక్ రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ 12-15 ఏళ్ల మధ్య గల పిల్లలకు సురక్షితమేనని బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థ ధ్రువీకరించింది. క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించిన అనంతరం ఆ వయసులోని చిన్నారులపై ఇది సమర్థంగా పనిచేస్తోందని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యూలేటరీ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జూన్ రైన్ వెల్లడించారు. వైరస్ వల్ల కలిగే ప్రమాదాలను ఈ వ్యాక్సిన్ అధిగమిస్తోందని రైన్ చెప్పారు. సుమారు 2వేల మందికి పైగా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ ను అతి జాగ్రత్తగా నిర్వహించినట్లు తెలిపారు.