Yoga Andhra 2025: యోగాంధ్ర కార్యక్రమంలో యోగా మ్యాట్లు ఎత్తుకెళ్లిన వైరల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నెల రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహించించింది. ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. రామకృష్ట బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది యోగాసనాలు వేశారు.
విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో యోగా మ్యాట్లు ఎత్తుకెళ్లిన ప్రజలు https://t.co/1dGhV2cmq2 pic.twitter.com/UQQrWyP7NU
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025