టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ లో తరుణ్ ధిల్లాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించాడు. కొరియాకు చెందిన షిన్ యుంగ్ వాన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో 21-18, 15-21, 21-17 తో గెలుపొందాడు. దీంతో పారాలింపిక్స్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లాడు. ఇక బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో సుహాన్ యతిరాజ్ విజయం సాధించాడు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Paralympics tarun to semis in badminton
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com