https://oktelugu.com/

పన్నీర్ సెల్వం సోదరుడు కన్నుమూత

అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తమ్ముడు ఓ బాలమురుగన్ (55) అనారోగ్యంతో మరణించాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలబురుగన్ మూడేళ్లుకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు, మూడు శస్త్రచికిత్సలు కూడా చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. బాలమురుగన్ కు భార్య లతా మహేశ్వరి, కుమార్తె ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి ఫోన్ ద్వారా పన్నీల్ సెల్వంతో మాట్లాడారు. సంతాపం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 15, 2021 / 09:00 AM IST
    Follow us on

    అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తమ్ముడు ఓ బాలమురుగన్ (55) అనారోగ్యంతో మరణించాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలబురుగన్ మూడేళ్లుకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు, మూడు శస్త్రచికిత్సలు కూడా చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. బాలమురుగన్ కు భార్య లతా మహేశ్వరి, కుమార్తె ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి ఫోన్ ద్వారా పన్నీల్ సెల్వంతో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు.