అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేతగా పళనిస్వామి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఏఐఏడీఎంకే శాసన సభాపక్ష సమావేశంలో పళనిస్వామిని శాసన సభాపక్ష నేతగా  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాందో ఇక నుంచి ఆయన తమిళనాడు అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగాగను ఎంకే స్టాలిన్ 160 స్థానాల్లో విజయం సాధించారు. అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో కేవలం 72 స్థానాలకు పరిమితమైంది.

Written By: Suresh, Updated On : May 10, 2021 2:28 pm
Follow us on