ఆక్సిజన్ కొరత తలెత్తింది.. కేజ్రీవాల్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. గత మూడు రోజులుగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ రోగుల చికిత్స కోసం ఢిల్లీకి ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని సీఎం కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్రక్కులను కొన్ని రాష్ట్రాల్లో నిలిపివేస్తున్నారని ఆరోపించారు. కరోనా మహమ్మారిని అందరమూ సమైక్యంగా ఎదుర్కోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

Written By: Suresh, Updated On : April 22, 2021 6:30 pm
Follow us on