శ్రీశైలం, సాగర్ కు కొనసాగుతున్న వరద
కృష్ణా బేసిన్ లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89, 128 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 34, 079 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 868 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 135 టీఎంసీలు గా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు […]
Written By:
, Updated On : July 26, 2021 / 10:35 AM IST

కృష్ణా బేసిన్ లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89, 128 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 34, 079 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 868 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 135 టీఎంసీలు గా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.