ఒలింపిక్స్.. సైనా, శ్రీకాంత్ కు కష్టమే..

భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ టోక్సో ఒలింపిక్స్ లో పాల్గొనే దారులన్నీ మూసుకుపోయాయి. ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనడానికి చివరి అవకాశంగా ఉన్న సింగపూర్ ఓపెన్ సైతం తాజాగా కరోనా వైరస్ కారణంగా రద్దయింది. దాంతో వారికున్న ఆఖరి అవకాశం కూడా చేజారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్ అర్హతకు సంబంధించి ఇకపై ఎలాంటి పోటీలు ఉండవని ర్యాంకింగ్స్ లోనూ మార్పు లుండని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ శుక్రవారం స్పష్టం చేసింది.

Written By: Velishala Suresh, Updated On : May 28, 2021 7:55 pm
Follow us on