సినిమాహాళ్లు అక్టోబర్ 31 వరకు బంద్
కేంద్రప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, ప్రార్థనా స్థలాలు, ఆడిటోరియంలు, సమావేశ హాళ్ళు, ఎంటర్‌టైన్మెంట్ కాంప్లెక్స్‌లు అక్టోబర్ 31వరకు మూసివుంటాయని ప్రకటించింది. స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్లు, జిల్లా స్థాయిలో ఎటువంటి లాక్‌డౌన్ విధించేందుకు వీలులేదంది.
Written By:
, Updated On : October 2, 2020 / 09:28 PM IST