https://oktelugu.com/

కేరళలో నెలాఖరు వరకు 144 సెక్షన్

కేరళ రాష్టంలో రోజు రోజుకి నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వున్నాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలలో భాగంగా తిరువనంతపురంలో శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో కూడా 144 సెక్షన్అమలులో ఉంటుందని తెలిపారు. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, మార్కెట్ల వద్ద కర్ఫ్యూలాంటి నిబంధనలు ఉండవని అధికార యంత్రంగం […]

Written By: , Updated On : October 2, 2020 / 09:40 PM IST
Follow us on

కేరళ రాష్టంలో రోజు రోజుకి నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వున్నాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలలో భాగంగా తిరువనంతపురంలో శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో కూడా 144 సెక్షన్అమలులో ఉంటుందని తెలిపారు. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, మార్కెట్ల వద్ద కర్ఫ్యూలాంటి నిబంధనలు ఉండవని అధికార యంత్రంగం తెలిపింది.