NTR Jayanthi: నందమూరి తారక రామారావు 102 జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోయి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, కల్యాన్ రామ్ ఓకే కారులో వచ్చి తాత సమాధి వద్ద పుష్పగుచ్చాయి ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.