Homeవార్త విశ్లేషణNTR AI Video: మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్.. ఏఐ వీడియో వైరల్

NTR AI Video: మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్.. ఏఐ వీడియో వైరల్

NTR AI Video: మహానాడులో సీనియర్ ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పడు ఆ వీడియో వైరల్ గా మారింది. సికింద్రాబాద్ కు ట్యాంక్ బండ్ తో నేను వారథి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారిథిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏ నాడైనా కలగన్నామా.. దాన్ని సాధ్యం చేసింది నా తెలుగు దేశం ప్రభుత్వమే అని ఏఐ వీడియో లో అన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular