https://oktelugu.com/

క్షమాపణ కోరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన సరిహద్దులోని ఫిషరీస్ విభాగంలో పనిచేసే ఓ అధికారిని నార్త్ కొరియా ఆర్మీ చంపినా విషయం పై ఉత్తర కొరియా అధ్యక్షుడు స్పందించాడు. మా ఆర్మీ చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నామని, ఇలా జరగాల్సింది కాదని పొరపాటున చంపామని మూన్-జే-ఇన్ కు లేఖ రాశారు. సౌత్ కొరియా అధికారి సరిహద్దుల్లో తనిఖీకి వెళ్లి అనుకోకుండా నార్త్ కొరియా జలాల్లోకి ప్రవేశించాడు. Also Read: స్పుత్నిక్-వి ని ప్రజలకు అందిస్తున్న రష్యా

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 5:32 pm
    kim jong unn

    kim jong unn

    Follow us on

    kim jong unn

    ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన సరిహద్దులోని ఫిషరీస్ విభాగంలో పనిచేసే ఓ అధికారిని నార్త్ కొరియా ఆర్మీ చంపినా విషయం పై ఉత్తర కొరియా అధ్యక్షుడు స్పందించాడు. మా ఆర్మీ చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నామని, ఇలా జరగాల్సింది కాదని పొరపాటున చంపామని మూన్-జే-ఇన్ కు లేఖ రాశారు. సౌత్ కొరియా అధికారి సరిహద్దుల్లో తనిఖీకి వెళ్లి అనుకోకుండా నార్త్ కొరియా జలాల్లోకి ప్రవేశించాడు.

    Also Read: స్పుత్నిక్-వి ని ప్రజలకు అందిస్తున్న రష్యా